AP: DSC నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న YCP.. ఇవాళ విజయవాడలోని శాప్(SAAP) కార్యాలయం వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, YCP తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ర్యాలీ, నిరసనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా నిరసనలు, ఆందోళనలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ YCP నాయకులకు పోలీసులు నోటిసులిచ్చారు.
వార్తలు
YCP నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు


