హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతు పనుల నిమిత్తం నేడు ఉదయం 7 నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ధరూర్ టౌన్, మన్నాపురం, బూరెడ్డిపల్లి, దోర్నాల, పారుచర్ల, జాంపల్లి తదితర గ్రామాల్లో కరెంట్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.