VZM: ఉమ్మడి VZM జిల్లాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అదికారులు తెలిపారు. ఈ మేరకు ఉ.10.30 నుంచి11.30 మద్య విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త కనెక్షన్ల జాప్యం,తదితర ఫిర్యాదులను CMD పృద్వీ తేజ దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చని 86884 00499 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ CMD


