ADB: మేడిపల్లి సమీపంలో మిషన్ భగీరథ పైపులైను లీకేజీ ఏర్పడటంతో, మరమ్మతుల కారణంగా ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎస్ఈ శ్రవణ్ కుమార్ ఆదివారం తెలిపారు. కావున ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని జిల్లా ప్రజలను కోరారు.
తెలంగాణ
జిల్లాలో నేడు తాగునీటి సరఫరా బంద్


