హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వం తక్షణమే 24 గంటల కరెంటు ఇవ్వాలి'

SRPT: వర్షాభావ పరిస్థితులతో తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వం తక్షణమే 24 గంటలు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 24, 25 తేదీలలో జిల్లా వ్యాప్తంగా మండల విద్యుత్ కార్యాలయం ముందు ధర్నాలను నిర్వహిస్తామని తెలిపారు.