SRPT: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2004, 2009 అఫిడవిట్లకు, ప్రస్తుత భూములకు మధ్య వ్యత్యాసాలను ఎన్నికల అఫిడవిట్లు, రిజిస్ట్రేషన్, ధరణి, రెవెన్యూ రికార్డులతో పరిశీలించాలన్నారు.
తెలంగాణ
'కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలి'


