హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ప్రజావాణి కార్యక్రమం..!

వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) ప్రధాన కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.