BDK: దమ్మపేట మండలం, మల్లారం సమీపంలోని యార్లగడ్డ భాస్కరరావు కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీకి కొత్త విద్యుత్ లైన్, లైట్లను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జారె ఆదినారాయయణ ఆదివారం రాత్రి ప్రారంభించారు. సౌకర్యం కల్పించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే పరిష్కారం


