హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు రెవెన్యూ క్లినిక్ రద్దు'

SKLM: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రేపు జిల్లా కలెక్టరేట్ లో జరగనున్న PGRS కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్‌ను రద్దు చేసినట్లు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్ష సూచన కారణంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు క్షేత్రస్థాయి పర్యటనల్లో ఉండడంతో PGRSలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించడం లేదన్నారు.