NTR: విజయవాడ కలెక్టరేట్‌లో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చని, రాలేనివారు 1100 టోల్‌ఫ్రీ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్జీలో పేరు, మొబైల్ నంబర్, సమస్య వివరాలతోపాటు ఆధార పత్రాలు జతచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విజయవాడ కలెక్టరేట్‌లో PGRS..!


