SDPT: తీగలకుంటపల్లి శివారులోని పెరుగు రాజన్నకుంట ఆక్రమణల పాలువుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 369లోని 29 ఎకరాల కుంట స్థలంలో దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు సర్వే నివేదికలో స్పష్టమైందని పేర్కొన్నారు. స్పందించిన రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా


