హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ డీఏలు, పీఆర్సీని ప్రకటించాలి'

WNP: కొత్తకోటలో తపస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి శశివర్ధన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం జరిగే సమావేశంలో 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తూ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరారు.