హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడిగా రాఘవేంద్ర గౌడ్

GDWL: కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అయిజకు చెందిన రాఘవేంద్ర గౌడ్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని గద్వాలలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో సేవాదళ్ బృందం చురుకుగా పాల్గొని సేవలు అందిస్తుందన్నారు.