హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

GDWL: గద్వాలలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని, విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు.