హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కమిషనర్‌తో ఫోన్‌ఇన్ కార్యక్రమం

KDP: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమ వారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పుర కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటలలోపు 92475 63385, 98499 05863 ఫోన్ నంబర్ల ద్వారా పట్టణ పరిధిలోని సమస్య లపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు.