హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

NGKL: ఊర్కొండ మండలంలోని బాల్యోక్య తండాలో తారసింగ్ (48) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉండగా ఇద్దరికి వివాహం అయింది. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.