MHBD: తొర్రూరు మండలంలోని విద్యుత్తు ఉపకేంద్రంలో నియంత్రికను తొలగించి వేరే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్న తరుణంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని DEE కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖానాపురం, అమ్మాపురం, జీకేతండా, గుర్తూరు, జమస్థాన్ పురం, సోమారం గ్రామాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు గమనించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


