VSP: పరవాడ మండల పరిధిలో విద్యుత్తు నిర్వహణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. భరణికం, బాపడుపాలెం, కట్టవానిపాలెం, దేశపాత్రునిపాలెం తదితర గ్రామాలకు సరఫరా ఉండదని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


