హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వర్సిటీలో ప్రీ రిపబ్లిక్ పరేడ్ ఎంపికలు

SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం తరఫున ప్రీ రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనే వాలంటీర్ల ఎంపికలు సోమవారం వర్సిటీలో జరుగుతాయని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డి.వనజ ప్రకటించారు. అనుబంధ కళాశాలలకు చెందిన ఆసక్తి గల విద్యార్థులు హాజరుకావాలని కోరారు. ఈ ఎంపికలకు ఏపీ, తెలంగాణ ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.సైదా హాజరవుతారని తెలిపారు.