హైదరాబాద్: 28°C
తెలంగాణ

'MLC టికెట్ కోసం మున్నూరు రవీందర్‌కు అవకాశం ఇవ్వాలి'

WNP: మెదక్రం-గారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మున్నూరు రవీందర్‌కు అవకాశం ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. 45 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ విస్తరణలో తనపై జరిగిన నక్సలైట్ల దాడిని గుర్తు చేశారు.