హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NRPT: గుండుమాల్ మండలంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన 24 మంది లబ్ధిదారులకు రూ. 16.11 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఈ రోజు అందజేయనున్నట్లు గుండుమాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్. విక్రమ్ రెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.