హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల పేర్లను సరిచేయడానికి అవకాశం: డీఈవో

NGKL: జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లలో, తల్లిదండ్రుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులను సరిచేయడానికి అవకాశం కల్పించామని జిల్లా డీఈవో రమేష్ కుమార్ తెలిపారు. స్కూల్ హెచ్‌ఎంలు తప్పులను సరిచేసి వెంటనే యుడైస్ పోర్టల్‌లో నమోదు చేయాలని, మరోసారి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.