PDPL: మంథని పట్టణంలోని ఎస్‌ఎల్‌బీ ఫంక్షన్ హాల్‌లో సాలేహ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మత పెద్దలు ప్రవక్త మహమ్మద్ బోధనలు, శాంతి, దయ, సహనం, సోదరభావం వంటి మానవతా విలువలను వివరించారు. సీరత్ ఉన్ నబీ టాలెంట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
మంథనిలో ఘనంగా జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమం


