MDK: పాపన్నపేట మండలంలో శోకసంద్రంలో మునిగిన బాధిత కుటుంబాలకు మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆదివారం పరామర్శించి కొండంత అండగా నిలిచారు. తమ్మాయిపల్లి సర్పంచ్ సక్కురు నాయక్ ధర్మపత్ని రుక్కిబాయి, మిన్పూర్ వాసి కర్రోళ్ల హన్మయ్య భౌతికకాయాలకు అంజలి ఘటించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇందులో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు అండగా పద్మాదేవేందర్‌రెడ్డి


