BHPL: జిల్లా గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన ఇండ్ల రజిత, సది దంపతుల కుమారుడు సతీశ్‌కుమార్ (5)తలసేమియా వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం అందించలేకపోయామని కుటుంబ సభ్యులు తెలిపారు. సతీశ్ కుమార్ కవల సోదరుడు శ్యామ్ కుమార్ కూడా తలసేమియాతో బాధపడుతున్నాడని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు.
తెలంగాణ
తలసేమియాతో ఐదేళ్ల బాలుడు మృతి


