KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన శివ రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో శివ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాలలో పీఈటీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు తాడ్కోల్ యువకుడి ఎంపిక


