KMR: భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన గజ్జల స్వామి (48) ఆదివారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై అనిల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారని తెలిపారు. మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య!


