BPT: బంగాళాఖాతంలోఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని SDMA తెలిపింది. దీంతో జిల్లాలో జిల్లాలో బుధ గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్య కారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు భారీ వర్ష సూచన


