పార్వతీపురం శ్రీ సూర్య పీఠంలో సప్తసూర్య నమస్కారాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా మృత్యుంజయేశ్వర స్వామికి రుద్రాభిషేకం, ఆదిత్య పంచాయతన దేవతలకు క్షీరాభిషేకం చేశారు. లోకకల్యాణం, పాడిపంటల క్షేమం కోసం అరుణ మంత్ర హవనం నిర్వహించినట్లు బ్రహ్మశ్రీ వేమకోటి నరహరి శాస్త్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సూర్య పీఠంలో సప్తసూర్య నమస్కారాలు


