హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థి అదృశ్యం.. వివరాలు ఇవే..?

ప్రకాశం: దొనకొండ మండలం చందవరం గ్రామానికి చెందిన బ్రహ్మ భానుతేజ రెడ్డి అనే బాలుడు 4రోజుల క్రితం మిస్సయ్యాడు. నరసరావుపేట ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతూ సెలవుల్లో ఇంటికి వచ్చి తిరిగి 16న నరసరావుపేట వెళ్లాడని అప్పటినుంచి కనిపించడం లేదని తండ్రి బ్రహ్మారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి కనిపిస్తే 6303942006, 9704257057 సమాచారం ఇవ్వాలన్నారు