పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా జగదీష్ అదహల్లి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన బి. కృష్ణారావు స్థానంలో ఆయన వచ్చారు. ఈయన నియామకం ద్వారా జిల్లాలో శాంతిభద్రతలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఈ మార్పులు పల్నాడు పోలీస్ శాఖలో అత్యంత కీలకమైనవిగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎస్పీగా జగదీష్ అదహళ్లి నియామకం


