సూర్యాపేట–ఖమ్మం 365 జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫుటేజ్‌లో వేగంగా వెళ్తున్న వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మమతా హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది
తెలంగాణ
రహదారిపై ప్రమాదం.. సీసీ టీవీ దృశ్యాలు


