హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సదుపాయాలను సక్రమంగా కల్పించాలి'

RR: నార్సింగి సర్కిల్‌ పరిధిలోని కోకాపేట్ చెరువు, నెక్నాంపూర్ బేబీ పాండ్‌ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లను సమీక్షించి, పారిశుద్ధ్యం, లైటింగ్, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర పౌర సదుపాయాలను సక్రమంగా కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.