MHBD: నెల్లికుదురు మండలం సింగ్య తండాకు చెందిన ఉపాధ్యాయుడు గుగులోతు సంతోష్ కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఇవాళ HNKలో జరిగిన కార్యక్రమంలో MP కావ్య, MLAలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలు, విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సంతోష్ కుమార్


