హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమిషన్ బృందం రేపు అధికారులతో సమీక్ష

BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు ఆదివారం రాత్రి సారపాక ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ భూములు, అట్రాసిటీ కేసులు, రోస్టర్ అమలు, ఉద్యోగుల బ్యాక్‌లాగ్ ఖాళీలపై చర్చించనున్నారు.