హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సీఎం చంద్రబాబు కుప్పుం పర్యటనకు భారీ ఏర్పాట్లు
★ శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు
★ రేపు ఎస్పీ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు
★ రామకుప్పం మండలంలో ఏనుగుల దాడులతో నష్టపోయిన 60 మంది రైతులకు పరిహారం అందజేత