హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు నూతన ఎస్పీగా చక్రవర్తి

W.G: జిల్లాలో ఇవాళ పలువురు ఎస్పీలు బదిలీ అయ్యారు. కాగా, పోలవరంకు నూతన ఎస్పీగా కే. చక్రవర్తి నియమిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన ఛార్జ్ తీసుకోవాడానికి ఒక్కటి, రెండు రోజుల సమయం పడుతున్నట్లు ఉత్తర్వుల్లో తెలియజేశారు. స్థానిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ఈ బదిలీలను ప్రజలు రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నట్లు తెలిపారు.