హైదరాబాద్: 28°C
క్రైమ్

ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

TG: నారాయణపేట జిల్లా ధన్వాడ మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.