TG: ములుగు జిల్లా కాశీందేవిపేటలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పొలం పనుల కోసం ఇద్దరు చిన్నారులను తండ్రి తీసుకెళ్లారు. కుంటలో చిన్న కుమార్తె ఆసియా నీళ్ల కోసం వెళ్లగా.. నీటిలో మునుగుతున్న చెల్లిని కాపాడేందుకు అక్క వెళ్లింది. నీటి కుంటలో మునిగిపోయి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఇద్దరు కుమార్తెల మృతితో కన్నీరుమున్నీరుగా తల్లిదండ్రులు విలపించారు.
క్రైమ్
విషాదం.. అక్కాచెల్లెళ్లు మృతి


