హైదరాబాద్: 28°C
క్రైమ్

సెల్‌ఫోన్ల దొంగల ముఠా గుట్టురట్టు

TG: సెల్‌ఫోన్ల దొంగల ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఖమ్మం పోలీసులు కలిసి రట్టు చేశారు. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.