హైదరాబాద్: 28°C
తెలంగాణ

సనుగుల వ్యవసాయ సహకార పరపతి సంఘం నియామకం

SRCL: చందుర్తి మండలం సనుగుల వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా సనుగుల గ్రామానికిచెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎగోలపు శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస ప్రతిపాదన మేరకు రాష్ట్రప్రభుత్వం నియామకం చేసింది.