RR: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెల్‌జర్ల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో వన మహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ ఆర్. బాబు నాయక్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చటి మొక్కలే భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పచ్చటి మొక్కలతోనే భవిష్యత్ తరాలకు భరోసా'


