హైదరాబాద్: 28°C
తెలంగాణ

'26న యువ టూరిజం క్లబ్స్ జిల్లా స్థాయి పోటీలు'

PDPL: సెప్టెంబర్ 26న జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పర్యాటక ప్రాంతాలు, సంస్కృతిక వారసత్వం, పర్యావరణం పై అవగాహన పెంపొందించుటకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి సురేష్ తెలిపారు. 23వ తేదీ లోపు స్వయంగా/ఫోన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9963960063 నంబర్‌ను సంప్రదించాలన్నారు.