హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు బలమైన పునాది వేయాలి'

ASR: జీ.మాడుగుల మండలం బంధవీధి GTWA పాఠశాలను కలెక్టర్ నిశాంతి శనివారం సందర్శించారు. స్కూల్ క్లస్టర్ కాంప్లెక్స్‌లో, ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. చిన్న వయసులో విద్యార్థులకు అందించే విద్య, విలువలు జీవితాంతం గుర్తుంటాయని తెలిపారు. బోధనా పద్ధతులను సమీక్షించుకుని అభ్యసన ఫలితాలు మెరుగుపరచుకోవాలని సూచించారు. 100% ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.