హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓట్ల తారతమ్యంపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు

TPT: వెంకటగిరి మున్సిపల్ వార్డుల పునర్విభజనలో ఉన్న లోపాలను తక్షణమే సరిచేయాలని వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొన్ని వార్డుల్లో 700, మరికొన్నింటిలో 1,400కు పైగా ఓట్లు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 'నేతన్న సేవలో' పథకం రెండో జాబితాను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.