KRNL: పెద్దకడబూరు–కల్లుకుంట ప్రధాన రహదారి 25 ఏళ్లుగా శాశ్వత మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారిందని సీపీఎం మండల కార్యదర్శి ఈ.తిక్కన్న తెలిపారు. ప్యాచుల పేరుతో నిధులు వృథా అవుతున్నాయని, నెల రోజుల్లోనే మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయని అన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కల్లుకుంట రోడ్డుకు మోక్షమెప్పుడో..!


