TG: సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లి శివారులో ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడంది. అందులో ప్రయాణిస్తున్న 30 మంది బిహార్ వలస కూలీలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు


