AP: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. తానాబావిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఇనుప కడ్డీలను ట్రాక్టరులో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఇద్దరూ అసోంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
క్రైమ్
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి


