TG: డ్రగ్స్ రాకెట్ గుట్టును ఈగల్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్‌కు హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 13.2 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.
క్రైమ్
గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్


