హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: అభివృద్ధి పనులు, సబ్ స్టేషన్ నిర్వహణ కారణంగా రేపు హనుమకొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని DEE సాంబ రెడ్డి తెలిపారు. పరిమళకాలనీ ఫీడర్‌కు ఉదయం 9-11 వరకు పరిమళకాలనీ, పూరిగుట్ట స్నేహానగర్‌కు మధ్యాహ్నం 2.30-4.30 వరకు బాలయ్య హోటల్, రాఘవేంద్రనగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. కావున వినియోగాదులు సహకరించాలని కోరారు.